Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలో నూతన కల్యాణ మండపం ప్రారంభం

రాజేష్ కుమార్ Jun 25, 2026 6:49 AM సూర్యాపేట 9 viewsabout 23 hours ago
కోదాడలో నూతన కల్యాణ మండపం ప్రారంభం - Udayam Digital
సూర్యాపేట జిల్లా కోదాడలో కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన కల్యాణ మండపాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, కోదాడ నియోజకవర్గ కమ్మ సంఘం నాయకులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది.

Comments

G
Loading comments...