Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజీపీని కలిసిన కొత్త ఐపీఎస్‌లు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:25 AM హైదరాబాద్General
డీజీపీని కలిసిన కొత్త ఐపీఎస్‌లు - Udayam
రాష్ట్రంలో కొత్తగా ఐపీఎస్‌ హోదా పొందిన ఆరుగురు అధికారులు శుక్రవారం డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశారు. నాన్‌క్యాడర్‌ ఎస్పీలుగా ఉన్న వీరికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఐపీఎస్‌ హోదా కల్పించింది. వీరిని అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్, అంకితభావంతో పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రవీందర్‌, వి.అరవిందబాబు, బి.రాజ మహేందర్‌ నాయక్‌, బి.సాయిశ్రీ, ఐ.పూజ, పి.కరుణాకర్‌ డీజీపీని కలిశారు.

Comments

G
Loading comments...