Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు కొత్త బీమా పాలసీ

Follow Udayam on Google
సాయి తేజ Aug 04, 2026 8:36 PM జాతీయంబిజినెస్
యువతకు కొత్త బీమా పాలసీ - Udayam
25–35 ఏళ్ల యువత కోసం ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ‘యాక్టివ్‌ యువ’ పేరుతో కొత్త ఆరోగ్య బీమా పాలసీని ప్రవేశపెట్టింది. 11 ఏళ్లలో 11 రెట్లు బీమా హామీ పెంపు, ఏడాదికి ఐదుసార్లు ఓపీడీ ఖర్చుల కవరేజీ, ఆదాయ రక్షణ, ప్రపంచవ్యాప్తంగా మెటర్నిటీ కవరేజీ, విదేశీ ప్రయాణాల్లో పాలసీ తాత్కాలిక నిలుపుదల వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

Comments

G
Loading comments...