Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరిహద్దుల్లో గర్జించనున్న సరికొత్త స్వదేశీ ఆయుధం

విష్ణు వర్ధన్ Jul 06, 2026 12:44 PM అల్ ఇండియా 7 viewsabout 1 hour ago
సరిహద్దుల్లో గర్జించనున్న సరికొత్త స్వదేశీ ఆయుధం - Udayam Digital

Photo Gallery

సరిహద్దుల్లో గర్జించనున్న సరికొత్త స్వదేశీ ఆయుధం - main
సరిహద్దుల్లో గర్జించనున్న సరికొత్త స్వదేశీ ఆయుధం - gallery image
హైదరాబాద్కు చెందిన ద్విపా డిఫెన్స్ స్టార్టప్, డీఆర్డీవోతో కలిసి కేవలం 100 రోజుల్లోనే రూపొందించిన ‘ఉగ్రం-యూ51’ రైఫిల్‌కు ఆర్మీ, కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. కఠినమైన ట్రయల్స్‌లో విజయవంతమైన 7.62x51 ఎంఎం క్యాలిబర్ యుద్ధ రైఫిల్ కొనుగోలుకు సాయుధ దళాలు అమితాసక్తి చూపుతున్నాయి. 4 కేజీల లోపు బరువు, 500 మీటర్ల టార్గెట్ సామర్థ్యం, దీని ప్రత్యేకతలు. సీఆర్పీఎఫ్, ఐటీబీపీ వంటి బలగాలు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

Comments

G
Loading comments...