Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు డివిజన్‌లో సరకు రవాణాకు కొత్త ఊపు

Follow Udayam on Google
రవళి దేవి Aug 03, 2026 2:40 PM గుంటూరుGeneral
గుంటూరు డివిజన్‌లో సరకు రవాణాకు కొత్త ఊపు - Udayam
గుంటూరు రైల్వే డివిజన్‌లో సరకు రవాణా వేగం పెరిగింది. సిమెంట్, గ్రానైట్, మిర్చి, పత్తి వంటి ఉత్పత్తుల రవాణాను వేగవంతం చేసేందుకు రైల్వేశాఖ ‘క్రాక్ స్పెషల్స్’ (నాన్‌స్టాప్ గూడ్స్) రైళ్లను నడుపుతోంది. గతేడాది జులైలో 33 క్రాక్ స్పెషల్స్ నడపగా, ఈ ఏడాది 86 రైళ్లను నడిపారు. అలాగే 10 పొడవాటి రైళ్లను గమ్యస్థానాలకు చేర్చి రైల్వేశాఖ ఆదాయాన్ని పెంచుకుంది.

Comments

G
Loading comments...