Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త హోండా సిటీ విడుదల

Follow Udayam on Google
Aditi Singh May 22, 2026 3:51 PM జాతీయంబిజినెస్
కొత్త హోండా సిటీ విడుదల - Udayam
హోండా కార్స్‌ ఇండియా తన పాపులర్‌ సెడాన్‌ 'హోండా సిటీ 2026' ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్‌ చేసింది. దీని ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) నిర్ణయించారు. ఈ కారుతో పాటు జడ్‌ఆర్‌-వి ఎస్‌యూవీని కూడా సంస్థ ఆవిష్కరించింది. కొత్త డిజైన్‌, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌, 360 డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ (ADAS) వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో, సిక్స్‌ స్పీడ్‌ మాన్యువల్‌ లేదా సీవీటీ గేర్‌ బాక్స్‌ ఆప్షన్లలో లభిస్తుంది.

Comments

G
Loading comments...