Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త హీరో సూపర్‌ స్ప్లెండర్‌ XTEC 2.0

Follow Udayam on Google
Sonia Singh May 27, 2026 5:37 PM జాతీయంబిజినెస్
కొత్త హీరో సూపర్‌ స్ప్లెండర్‌ XTEC 2.0 - Udayam
హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త సూపర్‌ స్ప్లెండర్‌ XTEC 2.0 బైక్‌ను విడుదల చేసింది. మెరుగైన డిజైన్‌, అధునాతన టెక్నాలజీతో రూపొందిన ఈ మోడల్ ఎక్స్‌షోరూమ్‌ ధరను రూ.86,500గా నిర్ణయించారు. ఇందులో 124.7 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది లీటరుకు 72 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

Comments

G
Loading comments...