వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని వేల్పూరు గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
వైద్య సేవల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే చెప్పారు. మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

