Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవ వరుడు దారుణ హత్య

Follow Udayam on Google
రేఖ దేవి Jul 18, 2026 9:01 AM జాతీయంGeneral
నవ వరుడు దారుణ హత్య - Udayam
బళ్లారిలో పెళ్లయిన కొన్ని గంటల్లోనే నబీ రసూల్ అనే నవ వరుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ప్రేమ వివాహం చేసుకున్న అతను, గురువారం రాత్రి జరిగిన విందు వేడుక ముగిసిన తర్వాత బయటకు వెళ్లాడు. స్నేహితుడి ఫోన్ కాల్ రావడంతో రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన వరుడు, ఆ తర్వాత తిరిగి రాలేదు. ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Comments

G
Loading comments...