Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టిన సీఎం విజయ్

Follow Udayam on Google
దివ్య శ్రీ Jun 24, 2026 4:19 PM జాతీయంGeneral
సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టిన సీఎం విజయ్ - Udayam
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు. అవినీతిరహిత పరిపాలనే ధ్యేయంగా మొత్తం 436 లక్ష్యాలను ప్రకటించి సంచలనం సృష్టించారు. అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేస్తూ సుపరిపాలనకు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...