Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఎయిర్‌పోర్టుకు కొత్త శోభ

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 25, 2026 8:14 AM విజయనగరంGeneral
భోగాపురం ఎయిర్‌పోర్టుకు కొత్త శోభ - Udayam
విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ముందు ఏర్పాటు చేసిన వాటర్‌ పాండ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రత్యేక విద్యుత్తు కాంతుల మధ్య ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభూతిని పంచేలా రూపొందించిన దీన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

Comments

G
Loading comments...