Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లుంబిని పార్కులో సరికొత్త గేమింగ్ హంగామా

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 25, 2026 5:29 PM హైదరాబాద్General
లుంబిని పార్కులో సరికొత్త గేమింగ్ హంగామా - Udayam
లుంబిని పార్కు సందర్శకులకు త్వరలోనే మరింత సరికొత్త వినోదం అందుబాటులోకి రానుంది. పార్కులోని బుల్ రైడ్ వెనక వైపు ఉన్న 1,680 చదరపు అడుగుల విశాలమైన స్థలంలో పిల్లలు, యువతను విశేషంగా ఆకట్టుకొనేలా అత్యాధునిక గేమింగ్ జోన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ పాతబడిన బ్రేక్‌డ్యాన్స్, కిడ్స్ రోలర్ కోస్టర్ రైడ్‌ల స్థానంలో సరికొత్త ఆర్కేడ్, ఇంటరాక్టివ్ ఫ్యామిలీ గేమ్‌లను తీసుకురాబోతున్నారు.

Comments

G
Loading comments...