వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో నమోదైన సైబర్ మోసాల కేసుల దర్యాప్తులో కొత్త నేరాలు వెలుగులోకి వస్తున్నాయని అధికారులు తెలిపారు. సత్తుపల్లికి చెందిన ముగ్గురిని నెల వ్యవధిలో అరెస్టు చేయగా, ప్రముఖ సంస్థల పేర్లతో రూ.4.70 కోట్ల మోసాలు జరిగినట్లు గుర్తించారు.
ఈ కేసుల్లో ఆర్థిక లావాదేవీలు రూ.100 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా హైదరాబాద్ మాదాపూర్‌లో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న పట్టాభిని అరెస్టు చేశారు.
Comments
Loading comments...

