వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నిప్రమాదాల నివారణకు కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిన 58 కొత్త అగ్నిమాపక వాహనాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇందులో అశోక్ లేలాండ్ వాటర్ బ్రౌజర్లు, వాటర్ టెండర్లతో పాటు ప్రముఖుల పర్యటనల కోసం 13 టయోటా మిస్ట్ జీప్‌లు ఉన్నాయి.
విజయవాడ ఎయిర్‌పోర్ట్ పర్యటన సమయంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

