Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో కొత్త ఫీజులు

Follow Udayam on Google
Sai Aug 25, 2026 12:36 PM జాతీయంవాణిజ్యం
అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో కొత్త ఫీజులు - Udayam
పండుగ సీజన్‌కు ముందు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ విక్రేతల ఫీజులు, జరిమానాలను సవరించాయి. అమెజాన్‌లో క్యాన్సిలేషన్‌ ఫీజులు, క్లోజింగ్‌ ఛార్జీలు పెరగనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్‌ ఆలస్యం, క్యాన్సిలేషన్‌కు రూ.30-90 వరకు జరిమానాలు విధించనున్నారు. ఈ మార్పులు ఇప్పటికే తక్కువ మార్జిన్లతో పనిచేస్తున్న చిన్న వ్యాపారాలపై భారమని విక్రేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...