Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో కొత్త వ్యయ లెక్కల విధానం

Follow Udayam on Google
Sai Sep 03, 2026 6:51 PM జాతీయంGeneral
మహారాష్ట్రలో కొత్త వ్యయ లెక్కల విధానం - Udayam
2027 ఏప్రిల్‌ 1 నుంచి మహారాష్ట్రలో ప్రభుత్వ వ్యయాల నమోదు, వర్గీకరణకు కొత్త విధానం అమల్లోకి రానుంది. CAG సిఫారసు చేసిన ‘యూనిఫాం ఆబ్జెక్ట్‌ హెడ్‌’ విధానంతో కేంద్రం, ఇతర రాష్ట్రాల ఖర్చులతో పోలిక సులభం కానుంది. కొత్త పథకాలు, కేటాయింపులు ఉండవు. 70 విభాగాల్లో వ్యయాలను నమోదు చేయనున్నారు. 2027-28 బడ్జెట్‌ అంచనాల్లో ఈ విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం శాఖలను ఆదేశించింది.

Comments

G
Loading comments...