వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ప్రకటించారు.
జిల్లా అధ్యక్షుడిగా షేక్ సైదా, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)గా పాలపర్తి విజేష్ రాజ్‌ను నియమించారు. మొత్తం 23 మంది సభ్యులతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయగా, జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

