Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాలక్ష్మి గ్యాస్‌ పథకంలో కొత్త రేషన్‌ కార్డుదారులకు లబ్ధి

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 11, 2026 11:07 AM సిద్దిపేటGeneral
మహాలక్ష్మి గ్యాస్‌ పథకంలో కొత్త రేషన్‌ కార్డుదారులకు లబ్ధి - Udayam
మహాలక్ష్మి గ్యాస్‌ పథకంలో కొత్త రేషన్‌ కార్డుదారులకు లబ్ధి కల్పించే అవకాశం ఉంది. జిల్లాలో కొత్తగా 40 వేలకుపైగా కుటుంబాలు అర్హులయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త లబ్ధిదారుల అమలుపై ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులు రాలేదని పౌరసరఫరాల అధికారిణి తనూజ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 1,80,205 మంది లబ్ధిదారులు ఉన్నారు.

Comments

G
Loading comments...