వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యాశాఖ కొత్త మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతలు

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి అదనపు బాధ్యతలు స్వీకరించారు. విద్యా రంగం తనకు కొత్త సబ్జెక్టని, పూర్తి బాధ్యతతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
శాఖ పనితీరుపై అవగాహన కోసం అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీకి ఆయన సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...