Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 26, 2026 10:13 AM జాతీయంGeneral
నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి - Udayam
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధనం, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార-ప్రజా పంపిణీ శాఖలను నిర్వహిస్తున్న ఆయన, ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలూ చేపట్టనున్నారు. గతంలో పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖలను కూడా నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది.

Comments

G
Loading comments...