వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం ఆరు జిల్లాలకు కొత్త డీఈవోలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురానికి ఆయిబ్ హుస్సేన్, అల్లూరి సీతారామరాజు జిల్లాకు భానుమూర్తిరాజు, ప్రకాశం జిల్లాకు సీవీ రేణుకను నియమించింది. పశ్చిమ గోదావరికి అనిల్‌కుమార్, కోనసీమకు మహబూబ్‌బాషా, అనకాపల్లికి నాగేశ్వరరావును డీఈవోలుగా నియమించింది.
Comments
Loading comments...

