Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ కొత్త సీపీగా శ్వేత

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jun 30, 2026 8:49 AM వరంగల్General
వరంగల్ కొత్త సీపీగా శ్వేత - Udayam
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేత నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు అధికారులకు అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. మొత్తం 12 మంది ఐపీఎస్ అధికారులు, 22 మంది నాన్‌ కేడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మార్పులతో పాటు అటవీశాఖలో 15 మంది ఐఎఫ్ఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

G
Loading comments...