వార్తలకు తిరిగి వెళ్లండి

పెబ్బేరు ప్రఖండ పరిధిలోని పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి నగరాలకు వీహెచ్‌పీ నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రఖండ అధ్యక్షుడిగా అస్కాని ఆనంద్, ఉపాధ్యక్షుడిగా బిలకంటి వేణుగోపాల్ శెట్టి, కార్యదర్శిగా ఎద్దుల శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమానికి జగదీశ్వరయ్య, వేణుగోపాల్, బోయిల చంద్రశేఖర్ హాజరయ్యారు.
Comments
Loading comments...

