Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరుకు కొత్త ప్రధాన న్యాయాధికారి

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 2:43 PM నెల్లూరుGeneral
నెల్లూరుకు కొత్త ప్రధాన న్యాయాధికారి - Udayam
ఏ. నరసింహమూర్తి నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిలో ఎర్రచందనం కేసుల ప్రత్యేక కోర్టు న్యాయాధికారిగా పనిచేసిన ఆయన బదిలీపై నెల్లూరుకు వచ్చారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు సత్తు అంకయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పులిమి అయ్యప్పరెడ్డి, ఉపాధ్యక్షుడు జల్లి పద్మాకర్, ప్రధాన కార్యదర్శి నక్కల నాగరాజు యాదవ్ తదితరులు ఆయనను కలిసి అభినందించారు.

Comments

G
Loading comments...