Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే రామాలయం ట్రస్టు కొత్త సీఈవో ఎంపిక

అశ్విని దేవి Jul 22, 2026 1:08 PM అల్ ఇండియా in about 4 hours
నేడే రామాలయం ట్రస్టు కొత్త సీఈవో ఎంపిక - Udayam Digital
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక సమావేశం బుధవారం అయోధ్యలో జరగనుంది. కొత్త సీఈవో ఎంపిక, రాజీనామా చేసిన చంపత్‌రాయ్ స్థానంలో నూతన ప్రధాన కార్యదర్శి నియామకం, ఖాళీల భర్తీపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. విరాళాల చోరీపై సిట్ దర్యాప్తు పురోగతిని సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇతర కీలక అంశాలపైనా చర్చించనున్నట్లు స్వామి పరమానంద గిరి తెలిపారు.

Comments

G
Loading comments...