Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా అసెట్ మేనేజ్‌మెంట్‌లో కొత్త సీఈఓ

మహేష్ కుమార్ Jul 10, 2026 12:49 PM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
టాటా అసెట్ మేనేజ్‌మెంట్‌లో కొత్త సీఈఓ - Udayam Digital
టాటా అసెట్ మేనేజ్‌మెంట్ సీఈఓ, ఎండీ పదవికి ప్రతీత్ భోభే రాజీనామా చేశారు. ఈ స్థానంలో ఆనంద్ వరదరాజన్‌ను నూతన సీఈఓగా నియమించినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2018 నుండి చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా ఉన్న వరదరాజన్‌కు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలలో 24 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఐసీఐసీఐ, సిటీ బ్యాంక్‌లలోనూ ఆయన పనిచేశారు.

Comments

G
Loading comments...