Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇద్దులాపూర్‌లో కొత్తగా సీసీ రోడ్డు పనుల ప్రారంభం

కృష్ణ మూర్తి Jun 26, 2026 10:15 AM పెద్దపల్లి 3 viewsabout 2 hours ago
ఇద్దులాపూర్‌లో కొత్తగా సీసీ రోడ్డు పనుల ప్రారంభం - Udayam Digital
కాల్వశ్రీరాంపూర్‌ మండలం ఇద్దులాపూర్ గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు. పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి లత అశోక్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, గ్రామ ప్రముఖులు, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...