Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో నవవధువు మిస్సింగ్‌

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 11, 2026 1:00 PM నంద్యాలGeneral
నంద్యాలలో నవవధువు మిస్సింగ్‌ - Udayam
నంద్యాల జిల్లా సిరివెళ్లలో నవవధువు మహిమ జ్యోతి కనిపించకుండా పోయింది. కుటుంబీకులు ఆమెకు జూన్‌ 24న లూకతో వివాహం జరిగినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ కంపెనీలో వరుడు ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పారు. మూడు రోజుల క్రితం తల్లిదండ్రులు ఆమెను వదిలి వచ్చారు. ఆ తర్వాత కూతురు కనిపించకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...