Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త బ్రెజ్జా బుకింగ్స్ ప్రారంభం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 23, 2026 9:32 PM జాతీయంబిజినెస్
కొత్త బ్రెజ్జా బుకింగ్స్ ప్రారంభం - Udayam
మారుతి సుజుకి ప్రముఖ కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కంపెనీ డీలర్‌షిప్‌లకు వాహనాలను పంపడంతో పాటు ముందస్తు బుకింగ్స్‌ను కూడా అధికారికంగా ప్రారంభించింది. ఆసక్తి గల కస్టమర్లు రూ.11,000 టోకెన్ అమౌంట్ చెల్లించి డీలర్‌షిప్‌ల ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చు. లాంచ్ అయిన వెంటనే డెలివరీలు వేగంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...