Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాండ్లా పోర్టుకు సరికొత్త కళ

Kumar Jun 20, 2026 10:22 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
కాండ్లా పోర్టుకు సరికొత్త కళ - Udayam Digital
దీనదయాళ్ పోర్ట్ అథారిటీ (కాండ్లా) సరికొత్త రికార్డు సృష్టించింది. ఎమిరేట్స్ షిప్పింగ్ లైన్స్‌కు చెందిన భారీ నౌక ‘ఎమ్‌వి ఈఎస్‌ఎల్ షెకౌ’ జూన్ 18న ఇక్కడి ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్‌కు తొలిసారిగా విజయవంతంగా చేరుకుంది. ఈ భారీ నౌక రాకతో అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. గ్లోబల్ షిప్పింగ్ రంగంలో కాండ్లా పోర్ట్ నమ్మకం, కనెక్టివిటీ పెరగడానికి ఇది నిదర్శనంగా నిలిచింది.

Comments

G
Loading comments...