Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో టీఆర్పీకి కొత్త సారథులు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 11:09 AM పెద్దపల్లి General
పెద్దపల్లిలో టీఆర్పీకి కొత్త సారథులు - Udayam
తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఈర్ల ప్రశాంత్‌, ప్రధాన కార్యదర్శిగా గన్నెవరం వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మేరుగు చందర్‌ యాదవ్‌ వారికి నియామక పత్రాలు అందజేశారు. మండల స్థాయిలో టీఆర్పీని బలోపేతం చేస్తూ కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగుతామని నూతన నాయకులు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...