వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత సామాజిక భద్రత పింఛన్లకు అర్హులైన కొత్త లబ్ధిదారులు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత కార్మికులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు అర్హులని పేర్కొన్నారు.
ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జలసిరి పనులను పూర్తిచేసి, పూర్తిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

