వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు ఇకపై ఎరువులు కొనుగోలు చేసేందుకు ఫార్మర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 13 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.
ఆధార్ ఆధారంగా ఐడీ నంబర్ పొందిన రైతులు యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేయవచ్చు. ఎరువుల విక్రయాల్లో పారదర్శకత పెంచడం, అక్రమాలు, అధిక ధరల విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు.
Comments
Loading comments...

