వార్తలకు తిరిగి వెళ్లండి
ట్రాఫిక్ నిఘాకు కొత్త ఏఐ డ్యాష్‌కామ్

Photo Gallery
IIIT హైదరాబాద్ రీసెర్చర్లు 'డ్యాష్‌కామ్' పేరుతో ఏఐ కెమెరాను రూపొందించారు. ట్రాఫిక్ పోలీసు వాహనాలపై అమర్చే ఈ కెమెరా, రోడ్లపై తిరుగుతూ నిబంధనలు ఉల్లంఘించే వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తిస్తుంది.
ఈ డేటా ఆధారంగా ఈ-చలానా వ్యవస్థ నేరుగా వాహనదారుల ఫోన్లకు చలానా పంపుతుంది. హైదరాబాద్‌లోని 4 ఇన్నోవాలు, 3 బైక్‌లలో 6 నెలల పాటు చేసిన ఈ ప్రయోగం విజయవంతమైంది. దీని తయారీకి రూ.8-10 వేలు ఖర్చయింది.
Comments
Loading comments...
