Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాకు కొత్త అడిషనల్ ఎస్పీ బాధ్యతలు

Follow Udayam on Google
పవని రెడ్డి Jun 24, 2026 4:36 PM అల్లూరి General
అల్లూరి జిల్లాకు కొత్త అడిషనల్ ఎస్పీ బాధ్యతలు - Udayam
అల్లూరి జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా వై. శృతి బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పోలీసు అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై చర్చలు జరిపారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే తన లక్ష్యమని శృతి పేర్కొన్నారు. జిల్లాలో శాంతియుత వాతావరణం కోసం నిరంతరం శ్రమిస్తామని ఆమె స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...