Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఆధార్ యాప్ రికార్డు

జయ ప్రకాష్ Jul 20, 2026 8:43 PM అల్ ఇండియా about 14 hours ago
కొత్త ఆధార్ యాప్ రికార్డు - Udayam Digital
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త ఆధార్ యాప్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఎంఆధార్ స్థానంలో వచ్చిన ఈ యాప్ ఇప్పటికే 4 కోట్ల డౌన్‌లోడ్‌ల మార్క్‌ను దాటినట్లు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు తమ మొబైల్ నంబర్లు, చిరునామాలు, ఇ-మెయిల్ ఐడీలను సులభంగా అప్‌డేట్ చేసుకున్నారు. డిజిటల్ పద్ధతిలో వెరిఫికేషన్ ప్రక్

Comments

G
Loading comments...