వార్తలకు తిరిగి వెళ్లండి

మణికొండ హుడా కాలనీకి చెందిన ధనపాల్‌రెడ్డి(38) నేపాల్‌లో అదృశ్యమయ్యారు. మౌంట్ కైలాష్ యాత్ర కోసం 9 రోజుల క్రితం వెళ్లిన ఆయనతో మంగళవారం చివరిసారిగా మాట్లాడినట్లు భార్య సుష్మారెడ్డి తెలిపారు.
ఆ తర్వాత నుంచి ఆయన నుంచి ఫోన్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. నేపాల్‌లో భర్త క్షేమంగా ఉన్నారో లేదోనని సుష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

