వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లోని త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో వరద నీటిలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులు తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి సురక్షితంగా బయటపడ్డారు.
చిమ్మచీకటి, ఆహారం లేని కష్టతరమైన పరిస్థితుల్లోనూ దైవస్మరణతో అద్భుత మనోధైర్యాన్ని ప్రదర్శించిన ఆ ఇద్దరికీ కృష్ణాష్టమి రోజున పునర్జన్మ లభించింది.
Comments
Loading comments...

