Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్ వరదల్లో సత్యసాయి వాసులకు హెల్ప్‌లైన్

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 10:32 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
నేపాల్ వరదల్లో సత్యసాయి వాసులకు  హెల్ప్‌లైన్ - Udayam
నేపాల్‌లో వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న శ్రీ సత్యసాయి జిల్లా వాసుల కోసం జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఎవరైనా నేపాల్ వరదల్లో చిక్కుకుంటే వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని ధర్మవరం రెవెన్యూ డివిజన్‌కు చెందిన ఆర్డీఓ రామ భూపాల్ రెడ్డి కోరారు, హెల్ప్‌లైన్ నంబర్ 08555-289039కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...