వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లోని టిబెట్ సరిహద్దు ప్రాంతంలో వచ్చిన ఆకస్మిక వరదల్లో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే శుభ్రాంశు రాయ్ గల్లంతైనట్లు సమాచారం. ఆగస్టు 25 రాత్రి తర్వాత ఆయనతో సంబంధాలు తెగిపోయాయని భార్య శర్మిష్టా తెలిపారు. మౌంట్ కైలాస్, మానస సరోవర్ యాత్రకు వెళ్లిన కోల్‌కతాకు చెందిన 32 మంది బృందం కూడా గల్లంతైన వారిలో ఉంది. ఆగస్టు 21న బయలుదేరిన బృందం బుధవారం రసువాగఢి చేరుకుంది.
Comments
Loading comments...

