Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌ వరదల్లో మాజీ డీఆర్‌డీవో చీఫ్‌ సేఫ్

Follow Udayam on Google
Sai Aug 27, 2026 4:55 PM జాతీయంGeneral
నేపాల్‌ వరదల్లో మాజీ డీఆర్‌డీవో చీఫ్‌ సేఫ్ - Udayam
మాజీ డీఆర్‌డీవో చీఫ్‌ సతీశ్‌రెడ్డి, ఆయన భార్య సహా 31 మంది కైలాశ్‌ మానస సరోవర్‌ యాత్రికులు వరదల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం టిబెట్‌లోని సాగాలో ఉన్నారు. వారంతా కుటుంబాలకు క్షేమంగా ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. విదేశాంగ శాఖ తెలిపిన ప్రకారం, 288 మంది భారతీయులతో సంబంధాలు తెగిపోయాయని, 21 మందిని రక్షించారు. భారత్‌ నేపాల్‌కు 47.5 టన్నుల సహాయ సామగ్రి పంపించింది.

Comments

G
Loading comments...