Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేపాల్ వరదల్లో 165 కు చేరిన మృతుల సంఖ్య

Follow Udayam on Google
Sai Aug 27, 2026 12:12 PM జాతీయంGeneral
నేపాల్ వరదల్లో 165 కు చేరిన మృతుల సంఖ్య - Udayam
నేపాల్-టిబెట్ సరిహద్దులో ఆకస్మిక వరదలకు కనీసం 165 మంది మృతి చెందగా, వందలాది మంది గల్లంతయ్యారు. భోటే కోసి నదికి ఉపనది ప్రవాహాన్ని హిమానీనదం కూలి అడ్డుకోవడంతో ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగినట్లు అధికారులు తెలిపారు. వరదలతో రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో గ్రామాలు కొట్టుకుపోయాయి. నేపాల్‌కు అమెరికా 5 లక్షల డాలర్ల సాయం ప్రకటించగా, భారత్ 10 టన్నుల మానవతా సాయాన్ని పంపింది.

Comments

G
Loading comments...