వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లోని భోటే కోషి నదిలో నీటిమట్టం మళ్లీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విపత్తు నివారణ సంస్థ వరద హెచ్చరికలు జారీ చేసింది. రసువా, ధాండింగ్, నువాకోట్, చిత్వాన్ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
Comments
Loading comments...

