వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపురం మండలంలోని నెల్విడి, నర్సింగాపురం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి హాజరయ్యారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనుంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీలను ప్రకటించారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

