వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి నెల్లూరు జిల్లా 9వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ ప్రసన్నకుమార్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బెటాలియన్‌లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఐ తల్లి మృతిచెందడంతో, ఆయనను కారులో నెల్లూరుకు తీసుకొచ్చారు.
తిరిగి వెంకటగిరికి వెళ్తుండగా డక్కిలి మండలం సంగనపల్లి వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ప్రసన్నకుమార్ మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Comments
Loading comments...

