Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదృశ్యమైన ఆర్మీ జవాన్‌ కోసం గాలింపు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 10, 2026 11:27 AM నెల్లూరుGeneral
అదృశ్యమైన ఆర్మీ జవాన్‌ కోసం గాలింపు - Udayam
నెల్లూరు జిల్లా తోటలచెరువుపల్లికి చెందిన పగడాల రవి జులై 19న నాగాలాండ్‌లోని ధిమాపూర్ సమీపంలో అదృశ్యమయ్యారు. GREFలో సఫాయివాలాగా పనిచేస్తున్న రవి రైలు ఎక్కే ముందు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. బెంగళూరులో ఆయన నేమ్ బ్యాడ్జి, క్యాప్, మెమొంటో, షోల్డర్ బ్యాడ్జ్‌లు లభించడంతో కుటుంబంలో ఆందోళన నెలకొంది. స్వగ్రామంలోని భూవివాదాల నేపథ్యంలో ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...