Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు 49వ డివిజన్‌లో టీడీపీ గెలుపు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 4:17 PM నెల్లూరుGeneral
నెల్లూరు 49వ డివిజన్‌లో టీడీపీ గెలుపు - Udayam
నెల్లూరు నగరంలోని 49వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి బర్నాబాస్ 882 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 1,567 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌కు 681 ఓట్లు వచ్చాయి. తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పనిచేస్తానని బర్నాబాస్ తెలిపారు.

Comments

G
Loading comments...