వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. 168 మంది సిబ్బందితో లాడ్జిల్లో సోదాలు చేపట్టి 13 ఓపెన్ డ్రింకింగ్, 17 డ్రంక్ అండ్ డ్రైవ్, 205 మోటార్ వెహికల్ యాక్ట్ కేసులు నమోదు చేశారు.
మొత్తం రూ.1,00,280 జరిమానా విధించారు. రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ముమ్మరం చేయాలని ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశించారు.
Comments
Loading comments...

