Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధరాత్రి దాటినా బార్లలో అమ్మకాలు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 14, 2026 3:10 PM నెల్లూరుGeneral
అర్ధరాత్రి దాటినా బార్లలో అమ్మకాలు - Udayam
నెల్లూరులో అర్ధరాత్రి దాటినా బార్లలో అమ్మకాలు కొనసాగుతున్నట్లు ఆధారాలు లభించాయి. ఆగస్టు 13 రాత్రి 11:52 గంటలకు కూడా అమ్మకాలు జరిగినట్లు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం బార్లు రాత్రి 10 గంటలకే మూసివేయాలని అధికారులు తెలిపారు. ఎక్సైజ్ అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. లంచాలు తీసుకుంటూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...