Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు క్లబ్‌ కమిటీకి 15న ప్రత్యక్ష ఎన్నికలు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 12, 2026 12:58 PM నెల్లూరుGeneral
నెల్లూరు క్లబ్‌ కమిటీకి 15న ప్రత్యక్ష ఎన్నికలు - Udayam
నెల్లూరు క్లబ్‌ నూతన కమిటీకి ఈ నెల 15న ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధ్యక్ష పదవికి డెడికేటెడ్‌ ప్యానల్‌ తరఫున రాజారామ్మోహన్‌రెడ్డి, పొన్నవోలు ప్యానల్‌ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. కమిటీలో అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షుడితో పాటు ఏడుగురు ఈసీ సభ్యులు ఉంటారు.

Comments

G
Loading comments...